త్వరలో 25 నుంచి 30 మందికి నామినేటెడ్‌‌ పోస్టులు

కాంగ్రెస్ ​పార్టీ త్వరలోనే 25 నుంచి 30 మందికి నామినేటెడ్‌‌ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పదవుల భర్తీపై శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు.