దారి తప్పి బంగ్లాదేశ్ లోకి వెళ్లిన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్.. సురక్షితం

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పశువుల స్మగ్లర్లను వెంబడిస్తూ బిఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ తప్పిపోయిన విషయం తెలిసిందే.