దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు.. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ

యాదగిరిగుట్ట, వెలుగు: ‘వైటీడీ బోర్డు’ ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.