దేవరగట్టు కర్రల సమరం...బన్నీ ఉత్సవం విశిష్టత ఏంటి?...కర్రలతోనే ఎందుకు కొట్టుకుంటారు?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని దేవర గట్టు బన్నీ ఉత్సవం మరికాసేపట్లో జరగనుంది. ఇప్పటికే ఈ కర్రల సమరానికి సర్వం సిద్ధం అయ్యింది.శ్రీ మాళమల్లేశ్వరస్వామి, పార్వతీదేవిల విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామస్థులు కర్రలతో సమరానికి సై అంటున్నారు.మరోవైపు పోలీసులు సైతం భారీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయదశమి రోజున జరిగే ఈ బన్నీ ఉత్సవం విశిష్టత ఏంటి?... కర్రలతోనే ఎందుకు కొట్టుకుంటారు?. తలలు పగులుతున్నా... నెత్తురోడుతున్నా కర్రల సమరానికి సై అంటారు? ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం మీకోసం., News News, Times Now Telugu