దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు.. ఐదు దశాబ్దాల తర్వాత కొత్త కరెన్సీ!

సిరియాలో దశాబ్దం కంటే ఎక్కువ రోజులు కొనసాగిన అంతర్యుద్ధం.. డిసెంబరు 2024లో తిరుగుబాటు దారులు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడం ముగిసింది. దీంతో 50 ఏళ్ల అసద్ కుటుంబ పాలనకు తెరపడింది. కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా నాయకత్వంలో, సిరియా కొత్త కరెన్సీ నోట్లను జనవరి 1, 2026న విడుదల చేసింది. ఈ నోట్లలో అసద్ కుటుంబ చిత్రాలకు బదులుగా వ్యవసాయ, చారిత్రక చిహ్నాలను ముద్రించారు. కరెన్సీ విలువను రీ-డినామినేట్ చేస్తూ, లావాదేవీలను సులభతరం చేశారు.