దిశ జాడేది?..రెండేళ్లుగా అటకెక్కిన  జిల్లా సమీక్షలు..సూర్యాపేటలో జీరో... నల్గొండలో ఒక్కసారి

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వందల కోట్ల నిధులకు సంబంధించి దిశ కమిటీదే కీలక పాత్ర. పీఎం గ్రామ్ సడక్ యోజన, నేషనల్ హెల్త్ మిషన్, మధ్యాహ్న భోజన పథకం, రేషన్ బియ్యం పంపిణీ వంటి 40కి పైగా పథకాలను ఈ కమిటీ పర్యవేక్షించాలి.