దేశ విభజన వేళ బెంగాల్‌ను పాక్‌లో కలిపేందుకు కాంగ్రెస్‌ యత్నం: మోదీ

దేశ విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌ మొత్తాన్ని పాక్‌లో కలిపేందుకు యత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. విద్రోహ శక్తుల ముందు ఆ పార్టీ మోకరిల్లిందన్నారు.