దసరా సెలవులకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..

కొత్తపేట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులకు ఇంటికి వచ్చి ఆపై స్నేహితులతో కలిసి గోదావరి ఏటి కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు నక్కావారిపేటలో జరిగింది. ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపిన