‘ది డెక్‌’లో మిట్టల్‌ ఆఫీస్‌?

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ‘ది డెక్‌’ ఐకానిక్‌ భవనంలో ఆఫీసు స్థలం కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి.