నాకౌట్ కు జర్మనీ... 2–1తో ఐవరీ కోస్ట్‌పై విజయం..డెనిజ్ ఉందావ్ డబుల్ గోల్స్
టొరంటో: ఫిఫా వరల్డ్ కప్‌లో జర్మనీ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్–ఈ మ్యాచ్‌లో 2–1 తేడాతో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా