నకిలీ నోట్ల వ్యవహారంలో ఒకరి అరెస్టు

నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి పుస్తకాల బ్యాగును చేతిలో పెట్టి ఒడిశాకు చెందిన లొట్ల లచ్చుమయ్య అనే వ్యక్తిని మోసం చేసిన పలాసకు చెందిన సునీల్‌ను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు.