నాగోబా జాతరను విజయవంతం చేద్దాం : కలెక్టర్ రాజర్షి షా

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నాగోబా జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్​లో జాతర ఏర్పాట్లపై మంగళవారం ఎమ్మెల్యే బొజ్జ పటేల్, అధికారులతో కలిసి​రివ్యూ నిర్వహించారు.