నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లాలో నిండాముంచిన అకాల వర్షం

నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది.