నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రేమ పేరుతో దాడి.. రక్షణ కల్పించాలన్న యువతి
ప్రేమ పేరుతో వేధిస్తూ, దాడి చేస్తున్న యువకుడి నుంచి రక్షణ కల్పించాలని ఓ యువతి పోలీసులను కోరింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కల్వకుర్తిలో తల్లిదండ్రులతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించింది.