నిజామాబాద్‌‌ జిల్లాలో విషాదం.. కూతురు పెండ్లి చేసిన కొద్దిసేపటికే తండ్రి ఆత్మహత్య

కూతురు పెండ్లి చేసిన తర్వాత కొద్ది సేపటికే తండ్రి సూసైడ్‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్‌‌ జిల్లా నవీపేట్‌‌ మండలం నందిగామలో ఆదివారం రాత్రి జరిగింది.