నటితో లింక్ పెడుతూ CM Vijayపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Joseph Vijay)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగాలపై డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా నిజాలను నిర్భయంగా చెప్పకుండా అడ్డుకోలేరని అనితా రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అక్రమ కేసులతో డీఎంకే నేతలను భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు.