నటులను నెత్తిమీద పెట్టుకొని ఊరేగకండి.. సత్యరాజ్ సంచలనం వ్యాఖ్యలు వైరల్ !

దక్షిణాది సినీ ఇండస్ట్రీకి, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా తమిళనాట ఉన్న బంధాన్ని వేరు చేసి చూడలేం. ఈ రెండింటికీ అంత అవిభాజ్య సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరకు సినీ రంగాన్ని దగ్గరగా చూసినవారే.