నేడే( ఫిబ్రవరి 11 )ఓట్ల పండుగ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ఎన్నికలకు సర్వం సిద్ధం
పుర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, పది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది