నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాభివృద్ధి కోసం పని చేయండి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లు గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మంగళవారం జుక్కల్ క్యాంపు కార్యాలయంలో పిట్లం, నిజాంసాగర్​ మండలాల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించి మాట్లాడారు.