భూ యజమానుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి, పాసుపుస్తకాలను భూయజమానులకు అందజేస్తారు. ఏ గ్రామంలో ఏ రోజున సభ నిర్వహించేదీ ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేశారు.