ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో యూరియా కోసం రైతులు తోపులాట

ఖమ్మం జిల్లా బోనకల్​ మండలం ముష్టికుంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు నిలబడిన క్యూలైన్​లో మంగళవారం తోపులాట చోటు చేసుకుంది.