నన్ను తిట్టినంత మాత్రాన తప్పులను కప్పి పుచ్చుకోలేరు: ధర్మేంద్ర ప్రధాన్‎కు రాహుల్ కౌంటర్

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.