నాన్‌ ఎస్‌సీఎస్‌ కోటాలో ఐదుగురికి ఐఏఎస్‌ హోదా

నాన్‌-స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటాలో ఐదుగురు సీనియర్‌ అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కవిత బుధవారం నోటిఫికేషన్‌ జారీచేశారు.