‘నేనే బాస్’ కామెంట్‌పై క్లారిటీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

తనను ఇబ్బందుల్లో పడేసిన ‘నేనే బాస్’ కామెంట్‌పై ట్రంప్ తాజాగా స్పందించారు. శుక్రవారం జరిగిన ‘ది ఆక్సియోస్’ షోలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘నేనే బాస్’ కామెంట్‌పై వివరణ ఇచ్చారు.