నేను మాట్లాడితే.. నువ్వు రాయి కట్టుకుని మల్లన్న సాగర్ లో దూకుతావ్: కేసీఆర్‎ను దులిపేసిన సీఎం రేవంత్

ప్రభుత్వం తోలు తీస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నా తోలు తీయడం కాదు.. చింతమడక సర్పంచులే ఆయన తోలు తీస్తారని అన్నారు.