నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేస్తాం

మంచిర్యాల ప్రజలు దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రమాదాలు జరగకుండా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ న్నారు. మంగళవారం టపాసుల విక్రయదారుల హోల్‌ సేల్స్‌ యజమానులతో సమీక్ష నిర్వహించారు.