నమ్మించి రూ.33.75 లక్షల ఆభరణాలు స్వాహా.. ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు

పంజాగుట్ట, వెలుగు: వజ్రాలు, బంగారు ఆభరణాలను అమ్మి పెడతామని నమ్మించి, రూ.33.75 లక్షల విలువైన సొత్తుతో ముఖం చాటేసిన ముగ్గురు వ్యక్తులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బషీర్‌‌బాగ్‌‌కు చెందిన సుమిత్ అగర్వాల్ జ్యువెలరీ వ్యాపారం చేస్తుంటాడు.