నాయక్‌.. చదువు తక్కువ.. నేరాలు ఎక్కువ

అధికవడ్డీలు, ప్లాట్ల వ్యాపారాల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు కొల్లగొటిన ఆర్థికనేరగాడు రమావత్‌ మధునాయక్‌ తాజాగా మరో భారీ వైట్‌కాలర్‌ స్కామ్‌తో తెరమీదకు వచ్చాడు.