నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

నోయిడాలోని మామురా గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.