న్యాయవ్యవస్థలోనూ అవినీతి ఉంది .. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యాయమూర్తులను పవిత్ర గోవులుగా భావించకూడదు.. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనేది పచ్చి నిజం అంటూ జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.