నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 6 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. ఖాళీగా ఉన్న 6 వేలకు పైగా పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరించిన టీజీపీఎస్సీ.. వాటికి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టనుంది. దీంతో ఎప్పటినుంచో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. ప్రిపరేషన్ మరింత వేగవంతం చేస్తున్నారు.