నిర్మల్ ఉత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.