"నోరు మూస్కోండి.. పనికిమాలిన వెధవల్లారా": వేదికపై ఉండగానే కాంగ్రెస్ శ్రేణులపై మల్లికార్జున ఖర్గే ఫైర్, వీడియో వైరల్

బెంగళూరులో జరిగిన అధికారిక పార్టీ వేదికపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు అతి ఉత్సాహంతో నినాదాలు చేయగా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు మూసుకోండి.. పనికిమాలిన వెధవల్లారా అంటూ మైకులోనే కార్యకర్తలపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. 2028 ఎన్నికల వ్యూహాలపై సాగుతున్న సభలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని ఖర్గే గట్టిగా హెచ్చరించారు.