నారా లోకేష్ కొత్త కార్యక్రమం.. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్..

ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్ మీట్ కావాలని నిర్ణయించారు. రేపటి నుంచి ( ఫిబ్రవరి 12) ఈ కార్యక్రమం మొదలు కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకూ ఈ భేటీలు జరగనున్నాయి. రోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడవచ్చని లోకేష్ భావిస్తున్నారు.