నల్గొండ జిల్లాలో యూరియాకు కొరత లేదు

నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్‌లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.