నల్లమలను చూసొద్దాం..! ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు ఎంట్రీ షురూ
అమ్రాబాద్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతాల సందర్శనకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల కోసం సఫారీ సేవలు షురూ అయ్యాయి. మూడు నెలల పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో బంద్ పెట్టారు. ఈనెల1 నుంచి మళ్లీ నల్లమల అడవి
