నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు.. 14 మందిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు

నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ పరిధిలోని ఆలయంలో గుప్త నిధుల తవ్వకానికి వచ్చిన 14 మందిని ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కొల్లాపూర్‌‌ మండలం మొలచింతలపల్లి గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల అడవిలో శివుడు కొలువైన పురాతన ఆలయం ఉంది.