నెల రోజులైనా కానరాని వాన.. సూపర్ ఎల్నినో కోరలు చాచిందా..? తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం

తెలుగు రాష్ట్రాలను వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారాలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి నారుమళ్లు ముదిరిపోతుండగా, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు మొలకెత్తక మట్టిలోనే మాడిపోతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.