నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తం..బీఆర్ఎస్ అప్పులకు.. అసలు,మిత్తి రూ. 2. 8 లక్షల కోట్లు కట్టాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్19న రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు.