'నువ్వు సింగం అయితే.. నేను పుష్ప': యూపీ ఐపీఎస్ ఆఫీసర్ ముందు తగ్గేదేలే అన్న టీఎంసీ నేత

పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుండగా.. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకవైపు యూపీకి చెందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తన ఖాకీ పవర్‌ను చూపిస్తే.. మరోవైపు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ సినిమాటిక్ స్టైల్‌లో సవాల్ విసిరారు. ఆయన సింగం అయితే నేను పుష్ప, పుష్పరాజ్ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.