నేషనల్ స్పోర్ట్స్ ఎరోబిక్స్ విన్నర్ తెలంగాణ
నేషనల్ స్పోర్ట్స్ ఎరోబిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ టీమ్ ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది. తమిళనాడులోని సేలం వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ734 పాయింట్లతో టాప్ ప్లేస్ సొంతం