నా ఓర్పును చేతగా నితనంగా భావించవద్దు : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో తన ఓర్పును బలహీనతగా భావించవద్దని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీనగర్‌‌లోని హజ్రత్‌‌బాల్‌‌లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.