‘నా భర్త అన్ని లిమిల్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆడియోలో భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పి వాపోయింది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే.