సతీమణికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు

‘మంచి భార్య, తల్లి, వ్యాపారవేత్తగా మా జీవితాల్లో భువనేశ్వరి వెలుగులు నింపారు’ అంటూ సీఎం చంద్రబాబు తన సతీమణికి ఎక్స్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.