పీఆర్సీ, డీఏలు వెంటనే చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.