పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40 మంది ప్రయాణికుల మృతి

పాకిస్థాన్‌‌లోని బలూచిస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు.