పోక్సో నిందితుడు.. బాలికను ఎత్తుకెళ్లాడు.. పోలీసుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన

పోక్సో కేసులో నిందితుడైన యువకుడు బాలిక(17)ను కిడ్నాప్​ చేయడం సంచలనంగా మారింది. షాబాద్‌‌‌‌లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువకముందే పొక్సో కేసులో నిందితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.