పాక్‌‌ పోలీసుల వాహనంపై టెర్రరిస్టుల దాడి...ఆరుగురు పోలీసులు మృతి

పెషావర్‌‌‌‌: పాకిస్తాన్‌‌లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సోమవారం ఖైబర్‌‌‌‌ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌‌లో టాంక్‌‌ జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్‌‌ నిర్వహిస్తున్నారు.