పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ.. ఒక్క ప్రకటనతో భారీగా పతనమైన ఈ కంపెనీల షేర్లు

ఫిబ్రవరి 1 నుంచి పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జిఎస్టీ (GST) విధిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో పొగాకు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.