పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి.. కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. దాదాపు రెండేండ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు డిసెంబర్ 22న కొలువుదీరాయి.